Quiz Topic: యోహాను 4, 1 నుండి 26 వచనములు వరకు


1) యేసు సమరయ మార్గమున వెళ్లుచు అలసియున్న రీతిన ఎక్కడ కూర్చొనెను?

2) నీళ్లు తోడుకొనుటకు వచ్చిన సమరయ స్త్రీ తో యేసు ___ అని అడిగెను?

3) నీతో మాట్లాడుచున్నవానిని నీవు యెరిగి, ఆయనను అడిగినప్పుడు, ఆయన నీకు ___ ఇచ్చును అని యేసు ఆ సమరయ స్త్రీ తో చెప్పెను?

4) సమరయ స్త్రీకి ఎంతమంది పెనిమిట్లున్నారని యేసు ఆమెతో చెప్పెను?

5) రక్షణ ఎవరిలోనుండి వచ్చునని యేసు చెప్పెను?

6) క్రీస్తనబడిన మెస్సీయను నేనే\' అని యేసు చెప్పెను.

7) దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.\'

8) యాకోబు తన కుమారులలో ఎవరికిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలో యాకోబు బావి ఉండెను?

9) యేసుక్రీస్తు దినములలో, యూదులు సమరయులతో స్నేహముగా ఉండెడివారు అని చెప్పబడెను.

10) తాను ఇచ్చు నీళ్లు ___ కై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని యేసు సమరయ స్త్రీ తో చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.