Quiz Topic: లూకా 18, 1 నుండి 17 వచనములు వరకు


1) ఏ విధముగా ప్రార్థన చేయవలెనని చెప్పుచు యేసు న్యాయాధిపతి ఉపమానము చెప్పెను?

2) ఉపమానములో చెప్పబడిన న్యాయాధిపతి ఎలాంటివాడు ?

3) న్యాయాధిపతి దగ్గరకు తరచుగా వచ్చుచున్నది ఎవరు ?

4) న్యాయాధిపతి ఎందుకు విధవరాలుకు న్యాయము తీర్చాలి అనుకున్నాడు?

5) దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చును

6) పరిసయ్యుడు తన సంపాదనలో ఎన్నవ వంతు దేవునికి చెల్లించుచున్నాడు ?

7) పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేయుచున్నాడు ?

8) పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేసినది ఎవరు ?

9) తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు , తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడు అను వాక్యం ఎక్కడ ఉన్నది ?

10) చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది అని యేసు చెప్పెను ?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.