Quiz Topic: మత్తయి 7


1) ఆయన ఏ విధముగా బోధించుచుండెను?

2) మొదట నీ కంటిలోనున్న ____ ను తీసివేయుము.

3) ____ కుక్కలకు పెట్టకుడి ____ పందుల ఎదుట వేయకుడి

4) జీవమునకు పోవు ద్వారము ఇరుకును ____ అయి ఉన్నది.

5) మనుషులు మనకి ఏది చేయవలెనని మనం కోరుదుమో అలాగుననే మనము వారికి చేయవలెను.

6) దీని పాటు గొప్పది అని దేని మీద కట్టబడిన ఇంటిని గూర్చి చెప్పబడినది?

7) బండ మీద ఇల్లు కట్టుకొనిన వాడు ఎవరిని పోలిండును?

8) గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు అని ఎవరి గురించి చెప్పబడింది?

9) మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.

10) క్రీస్తు మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు _____ మీద ఇల్లు కట్టుకొనును.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.