Quiz Topic: లూకా 12, 41 నుండి 59 వచనములు వరకు


1) యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి ధన్యుడైన గృహనిర్వాహకుడు ఎలాంటివాడు?

2) యజమానుని చిత్తమెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తముచొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన ____ తగులును?

3) భూమిమీద అగ్నివేయవచ్చెనని యేసు ఎవరిని గురించి చెప్పెను?

4) పొందవలసిన బాప్తిస్మము వరకు యేసు ____ పడుచుండెను?

5) ఎక్కడనుండి మబ్బు పైకి వచ్చుట చూచునప్పుడు వానవచ్చుచున్నదని చెప్పుదురు?

6) యేసు - నీవు కడపటి కాసు చెల్లించువరకు వెలుపలికి రానే రావని చెప్పెను.

7) యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తినుచు త్రాగుచున్న దాసుని దగ్గరకు యజమానుడు ఎప్పుడు వచ్చును?

8) భూమ్యాకాశముల వైఖరి గుర్తింపనెరిగి, ప్రస్తుత కాలమును గుర్తింపలేనివారిని యేసు యేమని సంబోధించెను?

9) యజమానుడు తినుచు త్రాగుచున్న దాసునికి ఎవనితో పాలు నియమించును?

10) ఎక్కడనుండి గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.