Quiz Topic: లూకా 12, 1 నుండి 21 వచనములు వరకు


1) యేసుయొక్క స్నేహితులు ఎవరు?

2) పరిసయ్యులయొక్క ____ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తగా ఉండవలెను?

3) మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది ఎక్కడ చాటింపబడును?

4) యేసు దినములలో 5 పిచుకలు ఎన్ని కాసులకు అమ్మబడుచుండెను?

5) ఎవరిని దూషించువానికి క్షమాపణ లేదు?

6) తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొనుచున్నవానిని దేవుడు ఏమని సంబోధించెను?

7) క్రిందివాటిలో ____ కంటే శ్రేష్టులము అని యేసు చెప్పెను.

8) \'యేసుని మనుష్యులయెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్యకుమారుడు దేవుని దూతల యెదుట వానిని ఒప్పుకొనును.\'

9) మీ తలవెండ్రుక లన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి;\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

10) ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము\'

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.