Quiz Topic: లూకా 11, 01 నుండి 26 వచనములు వరకు


1) యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ____ చేయుట నేర్పుమని శిష్యులు యేసుని అడిగెను.

2) ప్రార్థనచేయునప్పుడు ఎవరి నామము పరిశుద్ధపరచబడును గాక అని చేయవలెను?

3) మాకు కావలసిన ____ దినదినము దయచేయుము అని ప్రార్ధించవలెను?

4) మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా ____ క్షమించుము.

5) \'అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

6) పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి ____ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని యేసు చెప్పెను.

7) \'నా పక్షమున ఉండనివారు నాకు విరోధి\' అని యేసు చెప్పెను.

8) యేసు ____ వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని అక్కడ వారు చెప్పుచుండిరి?

9) అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత దేనిని వెదుకుచుండును?

10) యేసు ____ వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.