Quiz Topic: లూకా 9, 28 నుండి 62 వచనములు వరకు


1) యేసు ప్రార్థనచేయుటకు కొండ ఎక్కినప్పుడు, ఎంతమంది పురుషులు మహిమతో అగపడి ఆయనతో మాటలాడుచుండిరి?

2) వారు దేనిగురించి మాటలాడుచుండిరి?

3) పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పినది ఎవరు?

4) మేఘములోనుండి పుట్టిన శబ్దము ఏమిటి?

5) దయ్యమును వెళ్లగొట్టలేకపోవుటను బట్టి యేసు శిష్యులను ఏమని సంబోధించెను?

6) అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడు ____ అని యేసు చెప్పెను.

7) \'ఆకాశమునుండి అగ్ని దిగి యేసుని చేర్చుకొనని వారిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా\' అని అడిగినది ఎవరు?

8) తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని అడిగిన వానితో దేనిని గురించి ప్రకటించమని యేసు చెప్పెను?

9) \'నాగటి మీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడు\' అని యేసు చెప్పెను?

10) ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి ____ స్థలము లేదని యేసు చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.