Quiz Topic: లూకా 9, 1 నుండి 27 వచనములు వరకు


1) యేసు శిష్యులకు ఏమేమి వరములను ఇచ్చెను?

2) యేసు శిష్యులను పంపినప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళమని చెప్పెను?

3) శిష్యులను ఎవరు చేర్చుకొనరో వారిమీద సాక్ష్యముగా ఉండుటకు ____ దులిపివేయుడని యేసు చెప్పెను?

4) ఆయనను వెంబడించిన జనసమూహములను చేర్చుకుని యేసు వారితో దేని గురించి మాట్లాడెను?

5) వచ్చినవారికి భోజనము పెట్టుటకు,శిష్యులు తమవద్ద ____ రొట్టెలు, ____ చేపలు తప్ప మరేమియు లేదని చెప్పిరి?

6) భోజనము చేయుటకు పంక్తికి ఎంతమంది చొప్పున కూర్చుండబెట్టిరి?

7) వచ్చినవారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు ఎన్ని గంపెళ్లెత్తిరి?

8) యేసుతో \'నీవు దేవుని క్రీస్తువు\' అని చెప్పినది ఎవరు?

9) \'యేసు నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును.\'

10) యేసు ఎవరు అని చతుర్దాధిపతియైన హేరోదు వినుచుండెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.