Quiz Topic: లూకా 7


1) కపెర్నహూములోని సమాజమందిరమును ఎవరు కట్టించెను?

2) ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని అని యేసు ఎవరితో చెప్పెను?

3) \'రాబోవువాడవు నీవేనా?\' అని తెలుసుకొనుటకు యేసునొద్దకు మనుషులను పంపినది ఎవరు?

4) యేసు ఏ ఊరి దగ్గర విధవరాలియొక్క చనిపోయిన కుమారుని లేపెను?

5) రాబోవువాడవు నీవేనా?\' అని తెలుసుకొనుటకు వచ్చినవారితో యేసు ఏమని చెప్పెను?

6) స్త్రీలు కనినవారిలో ఎవరికంటె గొప్పవాడెవడును లేడు అని యేసు చెప్పెను?

7) యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నప్పుడు, అత్తరు తీసికొనివచ్చిన స్త్రీ ఎవరు అని చెప్పబడినది?

8) యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక స్త్రీ వచ్చి ఏమి చేసెను?

9) \'ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెను\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

10) యేసు - \'నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను\'.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.