Quiz Topic: లూకా 5


1) యేసు గెన్నేసరెతు సరస్సుతీరమున ఎవరి దోనె యెక్కి జనసమూహములకు బోధించుచుండెను?

2) యేసు మాట చొప్పున వల వేసినప్పుడు సీమోను ఎన్ని దోనెలు మునుగునంత విస్తారమైన చేపలు పట్టెను?

3) సీమోను వల పిగిలిపోవుచుండగా అతనికి సహాయము చేసినవారు ఎవరు?

4) విస్తారమైన చేపలు పట్టిన తరువాత వారు ఏమి చేసిరి?

5) యేసు కుష్ఠురోగము విడిచినవానితో, దేనికొరకు తన దేహమును యాజకునికి కనుపరచుకొనమని చెప్పెను?

6) కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని దేని సహాయముతో మోసికొని వచ్చిరి?

7) పాపములను క్షమించుటకు భూమిమీద ఎవరికి అధికారము కలదు?

8) \'మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

9) సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న ఎవరిని చూచి వెంబడించుమని యేసు చెప్పెను?

10) \'రోగులకే గాని ఆరోగ్యముగల వారికి వైద్యుడక్కరలేదు\' అని యేసు చెప్పెను.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.