Quiz Topic: మార్కు 14


1) యేసు ఏ గ్రామములో ఉన్నప్పుడు ఒక స్త్రీ జటామాంసి అత్తరును ఆయన తలమీద పోసెను?

2) జటామాంసి అత్తరుతో ఆ స్త్రీ దేని నిమిత్తము యేసు శరీరమును అభిషేకించెను?

3) యేసు తలమీద పోసిన అత్తరును ఎన్ని దేనారములకంటే ఎక్కువకు అమ్మవచ్చని అక్కడున్నవారు సణిగిరి?

4) యేసును అప్పగించవలెనని, ఇస్కరియోతు యూదా తనంతట తానే ప్రధానయాజకులవద్దకు వెళ్లి వారి నుంచి వాగ్దానము పొందాడు.

5) పస్కాను సిద్ధపరచుటకు యేసు ఎంతమంది శిష్యులను పట్టణములోనికి పంపెను?

6) పస్కా భోజనము చేయుటకు యేసు ఎంతమంది శిష్యులతో కలిసి మేడగదికి వచ్చెను?

7) పస్కా భోజనము తర్వాత యేసు మరియు శిష్యులు ఎక్కడికి వెళ్లిరి?

8) యూదా యేసునొద్దకు వచ్చి ____ అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనెను?

9) బేతనియలోని సీమోను ఏ రోగముచేత బాధపడుచు ఉండెను ?

10) కోడి ఎన్ని మారులు కూయకమునుపు, పేతురు యేసుని యెరుగననని ముమ్మారు చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.