Time Left: 10:00

Quiz Topic: 2026 నూతన సంవత్సరపు స్పెషల్ బైబిల్ క్విజ్


1) ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె ____ బెజ్జములో ____ దూరుట సులభము.

2) తన వెనుక వచ్చుచున్నవాడు దేని వలన బాప్తిస్మమిచ్చునని యోహాను చెప్పెను?

3) ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు. ____ వారిది ?

4) వేదనలకు ఆరంభ సూచనలుగా యేసు ఏమి చెప్పెను?

5) అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ____ కు దేవుడు కానీ ____ కు దేవుడు కాదు?

6) మత్తయి 13 ప్రకారం, యేసు చెప్పిన గురుగులను గూర్చిన ఉపమానములో కోతకోయువారు ఎవరు ?

7) క్రీస్తు నిమిత్తము సమస్తమును విడిచిపెట్టువాడు ఏమి స్వతంత్రించుకొనును?

8) ఆకులు తప్ప మరేమియు లేని ఏ చెట్టు తత్ క్షణమే ఎండిపోవుట శిష్యులు చూచిరి?

9) బుద్ధిగల కన్యకలు తమదివిటీలతో పాటు ఏమి తీసుకొనిపోయెను?

10) యేసు చెప్పిన విత్తనపు ఉపమానములో, వాక్యము వినినవాడు వెంటనే ఆనందముతో అంగీకరించును కానీ వేరు లేక శ్రమవలన అభ్యంతరపడువానిని ఎక్కడ పడిన విత్తనములతో పోల్చెను?

11) నేను నీతిమంతులనే పిలువ వచ్చితినిగాని పాపులను పిలువరాలేదు అని యేసు చెప్పెను.

12) నా కాడి ____గాను నా భారము ____గాను ఉన్నవి\' అని యేసు చెప్పెను?

13) ఒక మనుష్యుని వదలిపోయిన అపవిత్రాత్మ మరి ఎన్ని దయ్యములతో తిరిగి వచ్చును?

14) స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు పుట్టలేదని ఎవరిని గూర్చి పరిశుద్ధ గ్రంధములో రాయబడి ఉన్నది?

15) యేసు కొండమీద రూపాంతరము పొందినపుడు ఆయనతో పాటు కనిపించినది ఎవరు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.