Time Left: 10:00

Quiz Topic: క్రిస్మస్ స్పెషల్ బైబిల్ క్విజ్


1) గబ్రియేలు దూత క్రిందివారిలో మొదట ఎవరికి కనిపించాడు?

2) ఇమ్మానుయేలు అను పేరుకు అర్థం ఏమిటి?

3) జెకర్యా తన కుమారునికి \'యోహాను\' అని పేరును ఎక్కడ వ్రాశాడు?

4) యేసుక్రీస్తు వంశావళిలో పేర్కొనబడిన నలుగురు స్త్రీలలో ఒకరు ఎవరు?

5) యేసేపు తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతోకూడ గలిలయలోని నజరేతునుండి బేత్లెహేమునకు ఎందుకు వెళ్లెను?

6) గొఱ్ఱెలకాపరులు ఏ వేళలో పొలములో తమ మందలను కాచుకొనుచున్నప్పుడు ప్రభువుదూత వారికి సువర్తమానమును తెలియజేసెను?

7) తూర్పుదేశపు జ్ఞానులను బాలయేసునొద్దకు నడిపించినది ఎవరు?

8) జ్ఞానులు బాల యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు?

9) జ్ఞానులు బాల యేసుకు సమర్పించిన కానుకలు ఏవి? 1-గోధుమలు, 2-బంగారము, 3-వస్త్రములు, 4-సాంబ్రాణి, 5-బోళము

10) తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏ పేరు పెట్టుదురని ప్రభువుదూత చెప్పెను?

11) సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద ___ కలుగునుగాక అని దూతలు స్తోత్రము చేసిరి?

12) \'రామాలో అంగలార్పు వినబడెను...రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు…\' ఈ ప్రవచనము ఎవరి ద్వారా చెప్పబడింది?

13) బేత్లెహేములో యూదులరాజు పుట్టెను అను సంగతి విన్న హేరోదు రాజు ఏమి చేసెను?

14) \'ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై\' అని ఎవరి గురించి చెప్పబడెను?

15) యోసేపు నీతిమంతుడైయుండి తన భార్యయైన మరియను రహస్యముగా విడనాడ ఉద్దేశించెను.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.