Time Left: 10:00

Quiz Topic: అపో. కార్యములు 17 - రోమీయులకు 7


1) అపో 20లో, రొట్టెవిరుచుటకు కూడియున్న ఆ మేడగదిలో 3వ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన యౌవనస్థుడు ఎవరు?

2) పౌలు, ___ నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను?

3) అపో 21లో, యేడుగురిలో నొకడైన ఫిలిప్పు యొక్క కుమార్తెలు ఎలాంటివారు?

4) యెరూషలేమునుండి ఫేస్తు న్యాయపీఠము నొద్దకువచ్చిన యూదులు పౌలుమీద ఎటువంటి నేరములు మోపిరి?

5) గతములో పౌలు ___ కలవాడై యెరూషలేము మరియు యితర పట్టణములకును వెళ్లి పరిశుద్ధులైనవారిని హింసించెనని చెప్పెను?

6) ఈ క్రిందివాటిలో సద్దూకయ్యులు___ కలవని చెప్పుదురు?

7) మెలితే ద్వీపము నందు పౌలు యొక్క చేయి పట్టిన విష జంతువు ఏమిటి?

8) యేసు క్రీస్తు, ఆత్మను బట్టి ఎవరి సంతానంగా ఉండెనని పౌలు చెప్పుచున్నాడు?

9) ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అను వాక్యభాగమేమిటి?

10) అబ్రహామునకు నీతిగా ఎంచబడినది ఏది?

11) పాపమువలన వచ్చుజీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.

12) రోమాలోని ప్రియులు ___గా ఉండుటకు పిలువబడి యున్నారు అని పౌలు వ్రాయుచున్నాడు?

13) పాపమెక్కడ విస్తరించెనో అక్కడ ___ అపరిమితముగా విస్తరించెను అని పౌలు చెప్పుచున్నాడు?

14) అకుల వృత్తి ఏమిటి?

15) మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోవుటలో, దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.