Time Left: 10:00

Quiz Topic: మార్కు 4 - లూకా 11


1) కుష్ఠరోగి అయిన నయమాను ఎవరి కాలమందు స్వస్థతనొందెను?

2) విశ్రాంతి దినము గడిచిపోగానే యేసుకు పూయవలెనని సుగంధద్రవ్యములను కొన్నవారు ఎవరు?

3) భూమిమీద విత్తనములన్నిటిలో చిన్నది ఏది?

4) దేహమునకు దీపము ఏమిటి?

5) ఆయన ____ దేవుడు గాని ____ దేవుడు కాడు.

6) \'అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

7) యేసు గాడిదపిల్ల మీద వెళ్లుచుండగా జనులు దారిపొడుగునా ఏమి పరిచిరి?

8) కోడి ఎన్ని మారులు కూయకమునుపు, పేతురు యేసుని యెరుగననని ముమ్మారు చెప్పెను?

9) యేసు రొట్టెలను ఆశీర్వదించినపుడు, 5000 ల మంది తినగా ఇంకా ఎన్ని గంపలనిండా ఎత్తిరి?

10) పేతురు రూపాంతరపు కొండమీద ____ కట్టుదుమని చెప్పను?

11) అన్న అను ప్రవక్తి ఎన్ని సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను?

12) మనుష్యుని లోపలనుండి వెళ్లునవి ఆ మనుష్యుని ____ పరచును?

13) యేసు మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును దేనిమీద పునాది వేసినవానిని పోలియుండును?

14) అపోస్తులలో ఎవరిని గురించి ద్రోహి అని ప్రస్తావించబడెను?

15) విత్తువాని ఉపమానములో, విత్తనములు దేనికి సాదృశ్యముగా ఉన్నవి?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.