Quiz Topic: మత్తయి 3


1) యూదయా అరణ్యంలో ప్రకటించుచు వచ్చినది ఎవరు?

2) యెషయా ప్రవక్త బాప్తిస్మమిచ్చు యోహానుని ఎలా వర్ణించాడు?

3) బాప్తిస్మమిచ్చు యోహాను వస్త్రాలు దేనితో చేయబడ్డాయి?

4) బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క ఆహరం ఏమిటి?

5) యోహాను చేత బాప్తిస్మము తీసుకొనక మునుపు ప్రజలు ఏమి చేస్తూ వచ్చిరి?

6) సర్పసంతానమా అని యోహాను ఎవరిని పిలిచాడు?

7) దేవుడు దేని వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని యోహాను చెప్పెను?

8) తన వెనుక వచ్చుచున్నవాడు దేని వలన బాప్తిస్మమిచ్చునని యోహాను చెప్పెను?

9) దేని నిమిత్తము యోహాను ప్రజలకు నీటితో బాప్తిస్మమిచ్చెను?

10) యేసు యోహాను చేత బాప్తిస్మము పొందిన తరువాత ఆత్మ ఆయనపై ఏ విధముగా వచ్చెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.