Quiz Topic: 2 కొరింథీ 12వ అధ్యాయము


1) నా కృప నీకు చాలును అను వాక్యభాగమేమిటి?

2) 2 కొరింథీ 12లో, ఎక్కడికి కొనిపోబడిన క్రీస్తుయేసునందున్న ఒక మనుష్యుని గురించి పౌలు మాటలాడుచున్నాడు?

3) పరదైసులోనికి కొనిపోబడిన ఒక మనుష్యుడు అక్కడ ___ మాటలు వినెను?

4) శరీరములో ఉన్న ముల్లు విషయమై పౌలు ఎన్నిమారులు ప్రభువును వేడుకొనెను?

5) “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే ___” అని పౌలు చెప్పెను?

6) మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె తాను తక్కువ వాడినని పౌలు చెప్పుచున్నాడు.

7) పౌలు మూడవసారి కొరింథీ సంఘమునకు వచ్చునప్పుడు ఏమి చేయనని చెప్పెను?

8) “మీ సొత్తును కాదు ___ కోరుచున్నాను” అని పౌలు చెప్పెను?

9) తనను మరియు తనకు కలిగిన యావత్తును ఆత్మల కొరకు ఏ విధముగా వ్యయపరచుటకు పౌలు సిద్దపడెను?

10) పౌలు మరల కొరింథీ సంఘమునకు వచ్చినప్పుడు, వారిమధ్య ___ ఉండునేమో అని భయపడుచున్నాడు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.