Quiz Topic: గలతి 4వ అధ్యాయము


1) వారసుడు బాలుడైయున్నంతకాలము అతనికిని ఎవరికిని భేదము లేదని చెప్పబడింది?

2) “లోక సంబంధమైన మూలపాఠములు” కు లోబడిన స్థితిని పౌలు ఏమితో పోల్చెను?

3) మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై (క్రీస్తు) ___కు లోబడినవాడాయెను?

4) మీరు దేవుని ఎరుగనప్పుడు, నిజమునకు దేవుళ్లు కానివారికి ___ అయి యుంటిరి అని పౌలు చెప్పెను?

5) గలతీయులు వేటిని ఆచరించుచున్నట్లుగా పౌలు చెప్పెను? 1. ఉపవాసదినములు 2. మాసములు 3. ప్రతిష్ఠిత దినములు 4. సంవత్సరములు

6) మొదటిసారి పౌలు గలతీయులకు సువార్త ప్రకటించినప్పుడు ఆయనకు ఏమి కలిగియుండెను?

7) క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై పౌలునకు ___ కలుగుచున్నది?

8) మనము ఎవరివలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమని చెప్పబడింది?

9) \'కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను\' అను వాక్యభాగమేమిటి?

10) మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.