Quiz Topic: 2 కొరింథీ 2, 1 నుండి 17 వచనములు వరకు


1) \'ఆయన (క్రీస్తు) యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.\' అను వాఖ్యభాగమేమిటి?

2) ___ పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము అని పౌలు చెప్పుచున్నాడు?

3) ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల, వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది అని పౌలు చెప్పెను.

4) ఎవడైనను దుఃఖము కలుగజేసి యుండినయెడల, వానియెడల ___ స్థిరపరచవలెనని పౌలు చెప్పెను?

5) పౌలు - నేనేమైనను క్షమించియుంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు, ___ సముఖమునందు క్షమించియున్నాను?

6) త్రోయలో ఎవరు కనబనందున తన మనస్సులో నెమ్మది లేకపోయెనని పౌలు చెప్పుచున్నాడు?

7) అపొస్తలులు నశించువారికి ___ వాసనగాను రక్షింపబడువారికి ___ వాసనగాను ఉన్నారు.

8) సాతాను తంత్రములను మనము ఎరుగనివారము అని పౌలు చెప్పెను.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.