Quiz Topic: 2 కొరింథీ 1, 1 నుండి 24 వచనములు వరకు


1) 2వ కొరింథీ పత్రిక ఎవరికి వ్రాయబడింది?

2) దేవుడు ఆదరించుచున్న ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగుచున్నామని పౌలు చెప్పుచున్నాడు.

3) అపొస్తలులు శ్రమ పొందినను విశ్వాసుల యొక్క ___ కొరకు పొందుదుమని పౌలు చెప్పెను?

4) దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు ___ అన్నట్టుగానే యున్నవి?

5) క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మనలను స్థిరపరచి అభిషేకించినది ఎవరు?

6) ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ___ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు?

7) ఆసియాలో అపొస్తలులకు కలిగిన శక్తికి మించిన భారము, ఎవరియందు నమ్మిక యుంచునట్లు కలిగెనని పౌలు చెప్పెను?

8) పౌలు ఏ విధముగా లోకములో నడుచుకొనెనని తన మనస్సాక్షి సాక్ష్యమిచ్చుచున్నదని పౌలు చెప్పుచున్నాడు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.