Quiz Topic: 2 కొరింథీ 9వ అధ్యాయము


1) కొరింథీయులను గూర్చి పౌలు ఎవరి యెదుట అతిశయపడెనని చెప్పెను?

2) కొరింథీయులు ___ కొరకు పౌలు సహోదరులను వారియొద్దకు పంపెను?

3) \'కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును\' అను వాక్యభాగమేమిటి?

4) దేవునికి ఇయ్యవలెనని తలంచినవాడు ఎలా ఇయ్యవలెనని పౌలు చెప్పెను?

5) వెదజల్లి దరిద్రులకిచ్చినవాని ___ నిరంతరము నిలుచునని వ్రాయబడియున్నదని పౌలు చెప్పెను?

6) విత్తువానికి విత్తనమును ఎవరు దయచేయును?

7) 2 కొరింథీ 9 లో పౌలు ఏ ఫలముల గురించి చెప్పుచున్నాడు?

8) ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.

9) కొరింథీయులు క్రీస్తుసువార్తను అంగీకరించి విధేయులైనందుచేతను, ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను, పౌలు ద్వారా చెప్పబడినవారు దేవుని మహిమపరచిరి.

10) 2 కొరింథీ 9 లో పౌలు దేవుని ఏ వరమును గూర్చి స్తోత్రము చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.