Quiz Topic: 2 కొరింథీ 6వ అధ్యాయము


1) \'ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము\' అను వాక్యభాగమేమిటి?

2) పౌలు కొరింథీయులతో ___లేకుండ మాట్లాడుచున్నానని చెప్పుచున్నాడు?

3) అపొస్తలుల అంతఃకరణము కొరింథీయుల యెడల సంకుచితమై ఉన్నదని పౌలు చెప్పెను.

4) అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అని అనుటలో అవిశ్వాసితో విశ్వాసికి పాలు లేదు అన్నట్లుగా పౌలు వ్రాయుచుండెను.

5) మనము జీవముగల దేవుని ఆలయమై యున్నందున దేవుడు ఏమి చేయ ఇష్టపడుచున్నాడు? 1.మనలో నివసించుటకు 2.మనలో సంచరించుటకు 3.మనకు దేవుడైయుండుటకు

6) మనము దేవుని ప్రజలమైనందున అపవిత్రమైనదానిని ___ అని దేవుడు సెలవిచ్చుచున్నాడు?

7) మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని చెప్పుచూ, ప్రభువు యొక్క ఏ లక్షణమును ప్రస్తావించెను?

8) మనము ఎవరితో జోడుగా ఉండకూడదని పౌలు చెప్పుచున్నాడు?

9) అపొస్తలులు కుడియెడమల ___ ఆయుధములు కలిగియున్నట్లుగా చెప్పుచున్నాడు?

10) అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పినదానిని పౌలు జ్ఞాపకముచేయుచున్నాడు.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.