Quiz Topic: మత్తయి 22


1) క్రీస్తు ఎవరి కుమారుడు అని పరిసయ్యులు చెప్పిరి?

2) కాగా ____ వారు అనేకులు, ____ కొందరే అని చెప్పబడెను.

3) పునరుత్థానమందు ఎవరును ____ చేసికొనరు అని యేసు చెప్పెను?

4) అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ____ కు దేవుడు కానీ ____ కు దేవుడు కాదు.

5) రాజు తన కుమారుని పెండ్లివిందును సిద్ధపరచుటకు ఏమి వధించెను?

6) పెండ్లివస్త్రము ధరించుకొనని వ్యక్తిని ఎక్కడకి త్రోసివేసిరి?

7) పునరుద్ధానము లేదని చెప్పెడివారు ఎవరు?

8) యేసు, \'నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను\' అనునది ముఖ్యమైన ఆజ్ఞగా చెప్పెను.

9) ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్న ఆజ్ఞల సంఖ్య ఏమిటి?

10) యేసు సద్దూకయ్యుల నోరు మూయించెనని ఎవరు కూడివచ్చిరి?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.