Quiz Topic: 1 కొరింథీ 11, 17 నుండి 34 వచనములు వరకు


1) యేసు రొట్టెను విరిచి - ఇది మీ కొరకైనా నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి అని చెప్పిన వాక్యభాగమేమిటి?

2) యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో,లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క___గూర్చి అపరాధియగును?

3) ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు___కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని పౌలు చెప్పుచున్నాడు?

4) మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందెదము.

5) కొరింథీయులు సంఘమందు కూడియున్నప్పుడు వారిలో ___ కలవని విని పౌలు నమ్ముచున్నాడు?

6) భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని ఏమని చెప్పెను? 1.నా రక్తమువలననైన కొత్త నిబంధన 2.దీనిలోనిది త్రాగునప్పుడెల్ల తృప్తిపొందుడి 3.నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి

7) ఈ రొట్టెను తిని,యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని 1 కొరి 11లో చెప్పబడింది.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.