Time Left: 10:00

Quiz Topic: 2 కొరింథీ 12 - గలతి 5


1) \'నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు.\' అను వాక్యభాగమేమిటి?

2) సంఘమునకు స్తంభములుగా ఎంచబడిన వారిలో క్రిందివారిలో ఎవరి పేరు ప్రస్తావించబడలేదు?

3) అబ్రాహాము దేవుని నమ్ముట అతనికి ___గా యెంచబడెను?

4) మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును ___అని వ్రాయబడియున్నదని పౌలు చెప్పెను?

5) మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై (క్రీస్తు) ___కు లోబడినవాడాయెను?

6) ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు ___అని తీర్చబడడు?

7) గలతీ 5లో పేర్కొన్న ఆత్మ ఫలములు ఎన్ని?

8) \'కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను\' అను వాక్యభాగమేమిటి?

9) “మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి” అని పౌలు ఏ విషయములో చెప్పెను?

10) శరీరములో ఉన్న ముల్లు విషయమై పౌలు ఎన్నిమారులు ప్రభువును వేడుకొనెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.