Time Left: 10:00

Quiz Topic: 1 కొరింథీ 4 - 1 కొరింథీ 9


1) సువార్తను ఇష్టపడి ప్రకటించినయెడల ___ దొరుకును అని పౌలు చెప్పుచున్నాడు?

2) దేవుని రాజ్యము ___తో కాక ___తోనేయున్నది?

3) గృహనిర్వాహకులలో ఏమి ఆవశ్యమని పౌలు చెప్పుచున్నాడు?

4) \'నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ\' అను వాక్యభాగమెక్కడ ఉన్నది?

5) సహోదరుని యొక్క బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలన, ఎవరికి విరోధముగా పాపము చేయువారగుచున్నారు అని పౌలు చెప్పెను?

6) భ్రష్టుడు కాకుండునట్లు తన శరీరమును ఏమిచేసి లోపరచుకుంటున్నట్లుగా పౌలు చెప్పెను?

7) ___చేయుటకు సావకాశము కలుగునట్లు భార్య భర్తలు ఒకరినొకరు ఎడబాటు కలిగివుండొచ్చు అని పౌలు చెప్పుచున్నాడు?

8) అపొస్తలులు క్రీస్తునందు ___ అయి ఉన్నారు అని పౌలు చెప్పుచున్నాడు?

9) క్రిందివాటిలో క్షేమాభివృద్ధిని కలుగజేయునది ఏమిటి?

10) జారత్వము చేయువాడు___నకు హానికరముగా పాపము చేయుచున్నాడని పౌలు చెప్పుచున్నాడు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.