Time Left: 10:00

Quiz Topic: రోమీయులకు 15 - 1 కొరింథీ 2


1) మేలు విషయమై ___, కీడు విషయమై ___ అయి యుండవలెనని పౌలు కోరుచున్నాడు?

2) పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.

3) పౌలు కొరింథులోనున్నవారికి ఏ విధముగా ప్రకటిచుచు వచ్చెనని చెప్పుచున్నాడు?

4) పౌలు ఏ విషయంలో మిక్కిలి ఆశగలవాడై ఉండెను?

5) బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తుద్వారా పంపబడ్డాను అని పౌలు చెప్పెను?

6) దేవుని జ్ఞానమును జగదుత్పత్తికి ముందుగానే దేవుడు ఎవరి మహిమ నిమిత్తము నియమించెను?

7) క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, ___ లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన పౌలును పంపెనని చెప్పెను?

8) ప్రతి ఒక్కరి పని దేనిచేత పరీక్షింపబడును అని చెప్పబడింది?

9) కొరింథులోనున్న విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఎక్కడ ప్రార్దించువారుగా పౌలు వ్రాయుచున్నాడు?

10) \'మీ విశ్వాసము ___ను ఆధారము చేసికొనక, ___ని ఆధారము చేసికొని యుండవలెను\'?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.