Time Left: 10:00

Quiz Topic: రోమీయులకు 6 - రోమీయులకు 9


1) పాపపరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఏ విధముగా పంపి, ఆయన శరీరమందు దేనికి శిక్ష విధించెను?

2) దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అను వాక్యం ఎక్కడ ఉన్నది?

3) \'దేవుడు దేనిని చేయజాలకపోయెనో దానిని ధర్మశాస్త్రము చేసెను\' అని చెప్పబడెను.

4) క్రీస్తుయేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము దేనిలోనికి బాప్తిస్మము పొందితిమని పౌలు చెప్పుచున్నాడు?

5) నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు ___ గాని యికను నేను కాదు అని పౌలు చెప్పుచున్నాడు?

6) పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఎవరితో చెప్పబడెను?

7) శరీరానుసారమైన మనస్సు గురించి ఏమని చెప్పబడెను? 1.దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు 2.దేవునికి విరోధము 3.జీవమునకు సాధనము 4.మరణము 5.దేవుని సంతోషపరచును

8) పాపమువలన వచ్చుజీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.

9) మరణమైనను జీవమైనను దేవదూతలైనను సృష్టింపబడిన మరి ఏదైనను క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపునని పౌలు చెప్పెను.

10) క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము __విషయమై మృతమైనది గాని మీ ఆత్మ __విషయమై జీవము కలిగియున్నది?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.