Time Left: 10:00

Quiz Topic: రోమీయులకు 2 - రోమీయులకు 5


1) దేవోక్తులు ఎవరి పరము చేయబడెనని పౌలు చెప్పుచున్నాడు?

2) మేలు చేయని వారి మార్గములో ___ ఉన్నవని పౌలు వ్రాయుచున్నాడు?

3) ఏ భేదమును లేదు అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అను వాక్యభాగమేమిటి?

4) మనిష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా ఏది ఈ లోకమునకు ప్రవేశించినదని పౌలు చెప్పుచున్నాడు?

5) క్రిందివాటిలో ఏది దేనిని కలుగజేయునని పౌలు చెప్పుచున్నాడు? (సరియైన క్రమములో అమర్చుము) 1. ప్రేమ, 2. శ్రమ, 3. ఓర్పు, 4.విశ్వాసము, 5. పరీక్ష, 6. నిరీక్షణ

6) క్రీస్తు యుక్తకాలమున ఎవరి కొరకు చనిపోయెను?

7) అబ్రహామునకు నీతిగా ఎంచబడినది ఏది?

8) పాపమెక్కడ విస్తరించెనో అక్కడ ___ అపరిమితముగా విస్తరించెను అని పౌలు చెప్పుచున్నాడు?

9) అబ్రాహాము విశ్వసించిన దేవునిని పౌలు ఏ విధముగా వర్ణించుచుండెను?

10) \'ఆయన(యేసుక్రీస్తు) మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.