Time Left: 10:00

Quiz Topic: అపో. కార్యములు 5 - అపో. కార్యములు 8


1) అపొస్తలులు కొట్టబడినప్పుడు, ఆ నామము(యేసు) కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించిరి.

2) ఆ దినములలో ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచున్నది ఎవరు?

3) మోషేను తన కుమారునిగా పెంచుకొనినది ఎవరు?

4) అననీయ భార్య పేరు ఏమిటి?

5) నీవు నీ ___ను విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అబ్రహాముతో దేవుడు చెప్పెను.

6) మోషే సినాయి కొండ మీదకు వెళ్ళి న సమయములో ఇశ్రాయేలీయులు ఈ క్రింది వాటిలో చేసినది ఏమిటి ?

7) అబ్రహాము సంతానమును ఐగుప్తు దేశస్థులు ___ సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరచుకొనెను.

8) అపో. కార్యములు-7 ప్రకారం ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రమును పొందిరి గాని ___ అని స్తెఫను చెప్పెను.

9) జనులు ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచి, అతడు చెప్పిన మాటలయందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా, సమరయలో మిగుల సంతోషము కలిగెను.

10) సమరయలో గారడీలు చేయుచు జనులను విభ్రాంతిపరచినది ఎవరు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.