Time Left: 10:00

Quiz Topic: యోహాను 5 - యోహాను 7


1) బేతెస్ద కోనేరు దగ్గర వ్యాధిగల మనుష్యుడు ఎన్ని యేండ్ల నుండి ఉండెను?

2) ఆయా సమయములకు బేతెస్ద కోనేటిలో నీళ్లు కదలించుచున్నది ఎవరు?

3) నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు ___ గలవాడు అని యేసు చెప్పెను.

4) శిష్యులు సముద్రములో కొంచెం దూరము పోయిన తరువాత, యేసు వారిదగ్గరకి ఎలా వచ్చెను?

5) యేసును పంపిన వానియందు విశ్వాసముంచుటయే ___ అని యేసు చెప్పెను?

6) క్రీస్తు ఎవరి సంతానములో పుట్టునని లేఖనములు చెప్పుచున్నవి?

7) ఎటువంటి ఆహారముకొరకు కష్టపడవలెను అని యేసు చెప్పెను?

8) నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును అను వాక్యము ఎక్కడ ఉన్నది?

9) తిబెరియ సముద్రముకు మరొక పేరు ఏమిటి?

10) క్రిందివాటిలో నిష్ప్రయోజనమైనది ఏమిటి?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.