Time Left: 10:00

Quiz Topic: లూకా 18 - లూకా 21


1) యేసు యెరికోలోని గ్రుడ్డివానితో, నీ ____ నిన్ను స్వస్థపరచెను అని చెప్పెను?

2) యేసుని చూచుటకు జక్కయ్య ఏ చెట్టు ఎక్కెను?

3) యేసు నామము నిమిత్తము ద్వేషింపబడువారు దేని చేత ప్రాణములను దక్కించుకుందురు?

4) యోగ్యులైనవారు పునరుత్ధానమందు ఎలా ఉంటారు?

5) ద్రాక్షతోట ఉపమానములో, యజమానుడు తన భాగము కొరకు పంపిన కుమారునికి కాపులవారు ఏమి చేసిరి?

6) పరిసయ్యుడు తన సంపాదనలో ఎన్నవ వంతు దేవునికి చెల్లించుచున్నాడు ?

7) యేసు నామము నిమిత్తము ద్వేషింపబడువారి దేహములో ____ ఒకటైనను నశింపదు?

8) యెరూషలేము ____ చేత చుట్టబడినప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని అర్ధము.

9) గాడిదపిల్ల మీద యేసు వెళ్లుచుండగా, మహాశబ్దముతో స్త్రోత్రము చేయువారు ఊరకుండినయెడల ఎవరు కేకలు వేయుదురని యేసు చెప్పెను?

10) క్రిందివారిలో, పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేసినది ఎవరు ?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.