Quiz Topic: 1 కొరింథీ 4, 1 నుండి 21 వచనములు వరకు


1) గృహనిర్వాహకులలో ఏమి ఆవశ్యమని పౌలు చెప్పుచున్నాడు?

2) పౌలు తనని తాను విమర్శించుకొని దోషము కానరానందున నీతిమంతునిగా ఎంచుకొనుచున్నాడు.

3) దేవుడు, ___కు విధింపబడినవారైనట్లు అపొస్తలులను అందరికంటె కడపట ఉంచియున్నాడు?

4) అపొస్తలులు క్రీస్తునందు ___ అయి ఉన్నారు అని పౌలు చెప్పుచున్నాడు?

5) నిందింపబడినప్పుడు అపొస్తలులు ఏమి చేయుచున్నారని చెప్పబడింది?

6) ప్రభువు వచ్చునప్పుడు, అంధకారమండలి రహస్యములను వెలుగులోకి తెచ్చి ___ ను బయలుపరచును?

7) అపొస్తలులు ఎవరికి వేడుకగా ఉన్నారని పౌలు చెప్పుచున్నాడు?

8) \'క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని\' అని పౌలు కొరింథీయులకు రాయుచున్నాడు.

9) దేవుని రాజ్యము ___తో కాక ___తోనేయున్నది?

10) ప్రభువు వచ్చువరకు ఏమి చేయకూడదని పౌలు చెప్పుచున్నాడు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.