Time Left: 10:00

Quiz Topic: లూకా 8- లూకా 11


1) విత్తువాని ఉపమానములో ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు ఎక్కడ పడిన విత్తనములుతో పోల్చబడెను?

2) సేన దయ్యము పట్టిన ఒకడు ఎక్కడనుండి యేసుకు ఎదురు వచ్చెను?

3) యేసుతో \'నీవు దేవుని క్రీస్తువు\' అని చెప్పినది ఎవరు?

4) విత్తువాని ఉపమానములో ఎక్కడ పడిన విత్తనములను పక్షులు మింగివేసెను?

5) పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పినది ఎవరు?

6) ఎవరి వలన యేసు యొక్క ప్రభావము తనలోనుండి వెడలిపోయెను?

7) యేసు \'కోత విస్తారముగా ఉన్నది కానీ ____ కొద్దిమందియే.\' అని చెప్పెను.

8) యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్లుచున్న ఒక మనుష్యుడు దొంగల చేతిలో చిక్కెను?

9) \'అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును\' అను వాక్యము ఎక్కడ ఉన్నది?

10) \'నాగటి మీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడు\' అని యేసు చెప్పెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • ఈ క్విజ్ కి సమయ పరిమితి 10 నిమిషాలుగా నిర్ణయించబడినది, కాబట్టి సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.