Quiz Topic: 1 కొరింథీ 9, 1 నుండి 27 వచనములు వరకు


1) \'నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ\' అను వాక్యభాగమెక్కడ ఉన్నది?

2) కళ్లము త్రొక్కుచున్న యెద్దు మూతికి చిక్కము పెట్టవలెనని వ్రాయబడియున్నది.

3) ___కు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము అని పౌలు చెప్పుచున్నాడు?

4) ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికి తన్ను తాను ___గా చేసికొన్నానని పౌలు చెప్పెను?

5) కొరింథీయులకొరకు అపొస్తలులు ___ విత్తి వారివలన ___ ఫలములు కోసికొనుచున్నట్లుగా పౌలు మాటలాడుచున్నాడు?

6) తన అపొస్తలత్వమునకు కొరింథీయులు ఏ విధముగా ఉన్నారని పౌలు వారితో మాట్లాడుతున్నాడు?

7) భ్రష్టుడు కాకుండునట్లు తన శరీరమును ఏమిచేసి లోపరచుకుంటున్నట్లుగా పౌలు చెప్పెను?

8) సువార్తను ఇష్టపడి ప్రకటించినయెడల ___ దొరుకు అని పౌలు చెప్పుచున్నాడు?

9) మనము ___ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అని పౌలు చెప్పెను?

10) పందెమందు పోరాడు ప్రతివాడు ఏ విషయములయందు మితముగా ఉండును?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.