Quiz Topic: 1 కొరింథీ 7, 1 నుండి 24 వచనములు వరకు


1) ప్రతివానికి సొంతభార్య, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను అని పౌలు చెప్పుచున్నాడు.

2) ఎవరు ఎవరికి వారి వారి ధర్మములు నడుపవలెనని పౌలు చెప్పుచున్నాడు?

3) ___చేయుటకు సావకాశము కలుగునట్లు వరకు ఒకరినొకరు ఎడబాటు కలిగివుండొచ్చు అని పౌలు చెప్పుచున్నాడు?

4) ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును ఎవరి వలన పొందియున్నాడని పౌలు చెప్పుచున్నాడు?

5) తనతో కాపురముచేయుటకు ఇష్టపడిన భర్త అవిశ్వాసియైనయెడల, భర్తను భార్య పరిత్యజింపవచ్చును.

6) అవిశ్వాసులైన భార్య భర్తలు పరిశుద్ధ పరచబడకపోతే ఎవరు అపవిత్రులై యుందురు?

7) పెండ్లియైన భర్త తన భార్యను పరిత్యజింపకూడదు అని ఆజ్ఞ ఇచ్చినది ఎవరు?

8) ప్రభువువలన స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు ఎవరికి దాసుడు?

9) ప్రతి మనుష్యుడును ఏస్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను అను వాక్యభాగమేమిటి?

10) దేవుడు మనలను ఏవిధముగా ఉండుటకు పిలిచాడు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.