Quiz Topic: రోమీయులకు 11, 1 నుండి 18 వచనములు వరకు


1) \'ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలియున్నాను...\' అని దేవుని ఎదుట వాదించిన ఎవరి గురించి పౌలు ప్రస్తావించుచుండెను?

2) పౌలు, అబ్రాహాము సంతానమందలి ఏ గోత్రమునందు పుట్టినవాడను అని చెప్పుచున్నాడు?

3) అన్యజనులకు తాను ఏమై ఉన్నానని పౌలు చెప్పుచున్నాడు?

4) ఎవరికి రోషము పుట్టించుటకై ఎవరి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను అని పౌలు చెప్పుచున్నాడు?

5) ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే.

6) వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును ___ అని చెప్పబడెను?

7) ఏలీయా దినములలో బయలుకు మోకాళ్లూనని ఎన్నివేలమంది పురుషులను శేషముగా నుంచుకొనియున్నాను అని దేవుడు చెప్పునది పౌలు ప్రస్తావించెను?

8) రోమా 11 ప్రకారం ఈ క్రింది వాటిలో నేటివరకు ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చియున్నది ఏమిటి?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.