Quiz Topic: రోమీయులకు 5, 1 నుండి 11 వచనములు వరకు


1) ____మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నామని పౌలు చెప్పుచున్నాడు?

2) మన క్రియలవలన దేవుని కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుదుమని పౌలు చెప్పుచున్నాడు.

3) క్రిందివాటిలో ఏది దేనిని కలుగజేయునని పౌలు చెప్పుచున్నాడు? (సరియైన క్రమములో అమర్చుము) 1. ప్రేమ, 2. శ్రమ, 3. ఓర్పు, 4.విశ్వాసము, 5. పరీక్ష, 6. నిరీక్షణ

4) మనకు అనుగ్రహింపబడిన ___ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది అని పౌలు చెప్పుచున్నాడు?

5) క్రీస్తు యుక్తకాలమున ఎవరి కొరకు చనిపోయెను?

6) యేసుక్రీస్తు యొక్క___వలన మనము నీతిమంతులుగా తీర్చబడియున్నాము అని పౌలు చెబుతున్నాడు?

7) మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోవుటలో, దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు.

8) ___ ద్వారానే మనము (దేవునితో) సమాధానస్థితి పొంది ఉన్నాము అని పౌలు చెప్పుచున్నాడు?

9) మనము ఎవరి ద్వారా దేవునియందు అతిశయపడుచున్నాము అని పౌలు చెప్పుచున్నాడు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.