Quiz Topic: రోమీయులకు 3, 18 నుండి 31 వచనములు వరకు


1) క్రిందివానిలో దేని వలన పాపము అనగా ఎట్టిదో తెలియజేయబడుచున్నది అని పౌలు చెప్పుచున్నాడు?

2) ఏ భేదమును లేదు అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అను వాక్యభాగమేమిటి?

3) నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా___లని తీర్చబడుదురని రోమా-3 లో తెలియజేయబడినది?

4) ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యేంచుచున్నాము అని పౌలు చెప్పెను.

5) ఈ క్రింది వాటిలో దేవుడు ఎవరికి దేవుడు అని పౌలు చెబుతున్నాడు?

6) దేవుడు ఒక్కడే గనుక ఈ క్రిందివారిలో ఆయన ఎవరిని విశ్వాస మూలముగాను, విశ్వాసముద్వారాను నీతిమంతులనుగా తీర్చును అని పౌలు చెప్పుచున్నాడు?

7) ___ద్వారా ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము అని పౌలు చెప్పుచున్నాడు?

8) దేవుడు సున్నతి లేని వారిని దేని ద్వారా నీతిమంతులుగా తీర్చును?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.