Quiz Topic: అపో. కార్యములు 20, 17 నుండి 38 వచనములు వరకు


1) ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తిమంతుడు అనే వాక్య వచనం ఏమిటి?

2) యూదుల వలన శోధనలు సంభవించినను, పౌలు ఏలాగు ప్రభువును సేవించుచుచున్నాడు అని చెప్పెను?

3) ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను తెలియజేయుచు బోధించుచున్నాను అని పౌలు చెప్పెను.

4) అపో 20లో, ఇదిగో నేనిప్పుడు____యందు బంధింపబడినవాడనై యెరూషలేమునకు వెళ్లుచున్నాను అని పౌలు చెప్పెను?

5) ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని పౌలు దేనిని ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు?

6) బంధకములును శ్రమలును పౌలుకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను పౌలునకు సాక్ష్యమిచ్చుచున్నాడు?

7) అపో 20లో,దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు అని పౌలు ఎవరితో చెప్పెను?

8) పౌలు చేతులు ఎవరెవరి అవసరముల నిమిత్తము కష్టపడినవి?

9) బలహీనులను సంరక్షింపవలెననియు, పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అనే వాక్య వచనం ఏమిటి?

10) అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పినది ఎవరు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.