Quiz Topic: అపో. కార్యములు 20, 1 నుండి 16 వచనములు వరకు


1) సోపత్రు ఎవరి కుమారుడు మరియు ఏ పట్టణస్థుడు?

2) ఈ వాక్య భాగంలో పౌలుతోకూడా వచ్చిన థెస్సలొనీకలోని వారు ఎవరు?

3) తుకికు, త్రోఫిమును ఏ ప్రాంతమునాకు చెందినవారు?

4) అపో 20లో, వారు త్రోయలో ఎన్ని దినములు గడిపిరి?

5) అపో 20లో, వారు ఏ దినమున రొట్టెవిరుచుటకు మేడగదిలో కూడియుండిరి?

6) అపో 20లో, రొట్టెవిరుచుటకు కూడియున్న ఆ మేడగదిలో ఎన్నవ అంతస్తునుండి ఒక యౌవనస్థుడు క్రిందపడి చనిపోయెను?

7) ఆ యౌవనస్థుడుపేరు ఏమిటి?

8) పౌలు క్రిందకి వెళ్లి, ఆ యౌవనస్థునికి ఏమి చేసి, అతని ప్రాణమతనిలో ఉన్నదని చెప్పెను?

9) పౌలు,వారితో ప్రసంగించుచు ఎప్పటి వరకు విస్తరించి మాటలాడుచుండెను?

10) పెంతెకొస్తు దినమున ఎక్కడ ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.