Quiz Topic: మత్తయి 15


1) గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు ____లో పడుదురు ?

2) నోటనుండి బయటకి వచ్చునది ఎక్కడ నుండి వచ్చును ?

3) యేసు ఆశీర్వదించి పంచిన రొట్టెలను,చేపలను స్త్రీలు,పిల్లలుగాక ఎన్ని వేలమంది పురుషులు తినిరి ?

4) తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక____ పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను.

5) మత్తయి 15లో యేసు ఎన్నిరొట్టెలను ఎన్ని చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను ?

6) చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచును ?

7) పరలోకమందున్న తండ్రి నాటని ప్రతి మొక్కయు ఏమి అగును ?

8) అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను అను వాక్యం ఎక్కడ ఉన్నది ?

9) నోటనుండి వచ్చునదియే మనుష్యుని అపవిత్రపరచును ?

10) యేసు ఆశీర్వదించి పంచిన రొట్టెలను,చేపలను తినిన తరువాత ఎన్ని గంపలకు ఎత్తిరి ?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.