Quiz Topic: అపో. కార్యములు 14, 1 నుండి 28 వచనములు వరకు


1) ఈకొనియలో ఉన్న పౌలు, బర్నబాలు ఎవరిని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచుండిరి?

2) ఈకొనియలోని యూదులు పౌలు, బర్నబాను ఎలా చంపవలెనని యుండిరి?

3) లుస్త్రలో పౌలు ఎవనిని స్వస్థపరచెను?

4) పౌలు స్వస్థపరచినవాడు, స్వస్థత పొందుటకు ఏమి కలిగి యుండెను?

5) లుస్త్రలోని జనసమూహముతో మేము కూడా మీ వంటి స్వభావము గల నరులమే అని అనినది ఎవరు?

6) పౌలు,బర్నబా లుస్త్రలోని జనసమూహముతో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి,సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరుగవలెనని సువార్త ప్రకటించిరి.

7) యూదులు ఎవని మీద రాళ్లు రువ్వి, చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి ఈడ్చిరి?

8) ప్రభువు పౌలు, బర్నబా చేత సూచకక్రియలను అద్భుతములను చేయించి, ___నకు సాక్ష్యమిప్పించుచుండెను?

9) లుస్త్రలో ఉన్న జనసమూహములు బర్నబాకు ఏమని పేరు పెట్టిరి?

10) అపో. కార్యములు-14 ప్రకారము ఈక్రిందివాటిలో పౌలు బర్నబా సువార్త ప్రకటించిన ప్రదేశములు పేర్లు ఏమిటి?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.