Quiz Topic: అపో. కార్యములు 13, 23 నుండి 52 వచనములు వరకు


1) ఇశ్రాయేలుకొరకు రక్షకుడుగా పుట్టినది ఎవరు?

2) యేసు రాకముందు ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించింది ఎవరు?

3) యెరూషలేమువారు, ఆయన(యేసు)నైనను, ప్రతి విశ్రాంతిదినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్షవిధించుటచేత ఆ వచనములను నిరర్ధకముచేసిరి.

4) ఏమి చేయు ప్రతివాడును ఈయన(యేసు) వలననే నీతిమంతుడుగా తీర్చబడునని చెప్పబడెను?

5) దేవుని వాక్యమును త్రోసివేయువారు, తమకు తామే ___ కు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు అని చెప్పబడెను?

6) పౌలు, బర్నబా మాటలు విన్నఅన్యజనులు___ను మహిమపరిచిరి?

7) ఎవరి ద్వారా మనకు పాపక్షమాపణ కలుగును?

8) యూదులు ఎవరిని రేపి పౌలునకు బర్నబాకును హింసకలుగజేసిరి?

9) అపో. కార్యములు-13లో, పౌలు, బర్నబా తమను వెంబడించిన వారితో దేవుని కృపయందు నిలకడగా నుండవలెనని హెచ్చరించిరి.

10) దావీదు ___ చొప్పున తన తరమువారికి సేవచేసెను అని చెప్పబడెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.