Quiz Topic: అపో. కార్యములు 12, 1 నుండి 25 వచనములు వరకు


1) రాజైన హేరోదు చేత ఖడ్గముతో చంపబడినది ఎవరు?

2) రాజైన హేరోదు సంఘములో వారిని బాధపెట్టుట, చంపుట యూదులకు ___ గా ఉండెను.

3) ఏ పండుగ దినములను బట్టి రాజైన హేరోదు పేతురును చంపక, చెరసాలలో వేయించెను?

4) పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు, సంఘము అతని కొరకు ఎలా ప్రార్థనచేయుచుండెను?

5) చెరసాలలో పేతురుకు కావలియుండుటకు ఎన్నిచతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను?

6) ప్రభువు దూత పేతురుతో చెప్పిన మాటలను వరుసక్రమములో అమర్చుము.1-నడుము కట్టుకొనుము,2-నా వెంబడి రమ్ము,3-వస్త్రము పైనవేసుకొనుము,4- త్వరగాలెమ్ము,5-చెప్పులు తొడుగుకొనుము.

7) దూతచేత చెరసాల వెలుపలికి వచ్చిన పేతురు ఎవరి యొక్క తల్లి ఇంటికి వెళ్లెను?

8) చెరసాలనుండి వచ్చిన పేతురు తలుపు వాకిటనున్నప్పుడు, అతని స్వరమును గుర్తుపట్టినది ఎవరు?

9) తలుపు తీసి పేతురును చూచినవారు ___ నొందిరి?

10) ఆ దినములలో రాజైన హేరోదు దేశమునుండి, ఏ దేశములకు గ్రాసము వచ్చుచున్నది అని చెప్పబడెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.