Quiz Topic: మత్తయి 14


1) హేరోదు సోదరుని పేరు ఏమిటి ?

2) యేసు వస్త్రవు చెంగును ముట్టిన వారందరు ఏమి పొందిరి ?

3) యేసు ఆశీర్వదించి పంచిన రొట్టెలను,చేపలను అయిదు వేలమంది స్త్రీ ,పురుషులు ,పిల్లలు తినిరి ?

4) ఏ రాజు జన్మదినోత్సవమున ప్రవక్త తల కొట్టించబడెను ?

5) మత్తయి 14 లో యేసు ____ రొట్టెలను ____ చేపలను ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించెను ?

6) యేసు - ధైర్యము తెచ్చుకొనుడి , నేనే భయపడకుడని జనసమూహముతో చెప్పెను ?

7) జనసమూహములను పంపివేసి యేసు ఏకాంతముగా ప్రార్థన చేయుటకు ఎక్కడికి ఎక్కి పోయెను ?

8) యేసు____ వ జామున సముద్రముమీద నడుచుచు శిష్యుల వద్దకు వచ్చెను ?

9) నీళ్ళమీద నడుచుటకు సెలవిమ్మని అడిగిన శిష్యుడు ఎవరు ?

10) యేసు ఆశీర్వదించి పంచిన రొట్టెలను,చేపలను తినిన తరువాత ఎన్ని గంపలకు ఎత్తిరి ?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.