Quiz Topic: అపో. కార్యములు 5, 17 నుండి 42 వచనములు వరకు


1) అపొస్తలులను చెరసాల తలుపులు తీసి వెలుపలికి తీసికొనివచ్చినది ఎవరు?

2) అపొస్తలులను చెరసాల నుండి వెలుపలికి తీసుకొనివచ్చినవారు, ___ను గూర్చిన మాటలను ప్రజలకు చెప్పమని చెప్పెను?

3) అధిపతి బంట్రౌతులతో కూడ పోయి, ఎవరికి భయపడి బలాత్కారము చేయకయే చెరసాలలోనుండి విడిపింపబడిన అపొస్తలులును సభకు తీసికొని వచ్చెను?

4) అపొస్తలులు ఎవరికి లోబడవలెనని వారు ఆ ప్రధానయాజకునితో చెప్పెను?

5) ఇశ్రాయేలునకు ___ దయచేయుటకై దేవుడాయనను (యేసు) అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించియున్నాడు?

6) దేవుడు ఎవరికి పరిశుద్ధాత్మను అనుగ్రహించెనని పేతురు చెప్పుచున్నాడు?

7) ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడైన ఎవరి గురించి రాయబడెను?

8) క్రిందివారిలో, ఎవరికి లోబడినవారు చెదరిపోయిరని ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రస్తావించెను?

9) అపొస్తలులు కొట్టబడినప్పుడు, ఆ నామము(యేసు) కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించిరి.

10) అపొస్తలులు ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.