Quiz Topic: అపో. కార్యములు 9, 1 నుండి 22 వచనములు వరకు


1) సౌలు ప్రయాణము చేయుచు ___దగ్గరకు వచ్చిన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను.

2) మార్గములో సౌలు నేలమీదపడినప్పుడు -సౌలా,సౌలా,నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట సౌలు వినెను.

3) ప్రభువా, నీవెవడివని సౌలు అడుగగా, ప్రభువు తాను ఎవరినని సౌలుతో చెప్పెను?

4) సౌలు___దినములు చూపు లేనివానిగా వున్నాడు.

5) తార్సువాడైన సౌలు దమస్కు పట్టణములో ఎవని ఇంట వున్నాడు?

6) అన్యజనుల యెదుటను,రాజుల యెదుటను,ఇశ్రాయేలీయుల యెదుటను,నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు అను వాక్యభాగమేమిటి?

7) తార్సువాడైన సౌలు మీద చేతులుంచి ప్రార్ధన చేసినది ఎవరు?

8) దమస్కు మార్గములో సౌలుకు కనబడినది ఎవరు?

9) తార్సువాడైన సౌలుకు బాప్తిస్మము ఇచ్చినది ఎవరు?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.