Quiz Topic: అపో. కార్యములు 7, 1 నుండి 19 వచనములు వరకు


1) అపోస్త - 7 ప్రకారం అబ్రహాము ___ లో కాపురము ఉన్నప్పుడు మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు.

2) నీవు నీ ___ను విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అబ్రహాముతో దేవుడు చెప్పెను.

3) అపోస్త - 7 ప్రకారం అబ్రహాము కల్దీయుల దేశమును విడిచిపోయి ___ లో కాపురముండెను.

4) అబ్రహాము సంతానమును ఐగుప్తు దేశస్థులు ___ సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరచుకొనెను.

5) ఐగుప్తు దేశస్థులు అబ్రహాము సంతానమును ఏమి చేసిరి ?

6) ఇస్సాకు పుట్టిన ఎన్నవ దినమందు అబ్రహాము అతనికి సున్నతి చేసాడు ?

7) యాకోబు ___ గోత్రకర్తలను కన్నాడు అని చెప్పబడినది?

8) దేవుడు యోసేపునకు తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించెను.

9) యోసేపును ఫరో ___కి అధిపతిగా నియమించెను.

10) యాకోబు చనిపోయిన తరువాత ఎక్కడ ఉన్నసమాధిలో ఉంచబడెను?

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.