Quiz Topic: యోహాను 19, 1 నుండి 22 వచనములు వరకు


1) యేసును కొరడాలతో కొట్టించినది ఎవరు ?

2) ముండ్లతో కిరీటమును అల్లి యేసు తలకు పెట్టినది ఎవరు ?

3) ఏ రంగు వస్త్రమును యేసునకు తొడిగించి ఆయనను అరచేతులతో కొట్టిరి ?

4) యేసునకు సిలువవేయుమని కేకలు వేసినది ఎవరు ?

5) నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ ____కలదు అని యేసు పిలాతుతో చెప్పెను?

6) యేసును విడుదల చేసినయెడల ఎవరికి స్నేహితుడవు కావు అని యూదులు పిలాతుతో చెప్పెను ?

7) రాళ్లు పరచిన స్థలమను మాటకు హెబ్రీ భాషలో యేమని పేరు ?

8) ప్రధానయాజకులు- కైసరు తప్ప మాకు వేరొక ____లేరని చెప్పెను.

9) యేసు-పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు అను వాక్యభాగము ఎక్కడ ఉన్నది ?

10) ఈయనయందు నాకు ఏ దోషము కనపడలేదు అని పిలాతు యేసుని గురించి చెప్పెను .

క్విజ్‌లో పాల్గొనడానికి సూచనలు:

  • ప్రతి ప్రశ్నను పూర్తిగా, జాగ్రత్తగా చదివి సమాధానం ఇవ్వండి.
  • దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం ఉత్తమం.
  • అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత మాత్రమే క్విజ్‌ను సబ్మిట్ చేయండి.
  • దయచేసి యథార్థంగా, నిజాయితీతో క్విజ్‌ను రాయాలని మనవి చేస్తున్నాము.
  • మీరు ప్రస్తుతం Guest గా ఈ క్విజ్‌ను రాస్తున్నారు. మీ స్కోర్ వివరాలు భద్రపరచబడాలంటే, దయచేసి సైన్ అప్ చేసి సాధారణ యూజర్‌గా క్విజ్‌ను రాయండి.
  • గెస్ట్ ఐడీ తాత్కాలికమైనది కావున, విజేతల ఎంపిక సమయంలో గెస్ట్ ద్వారా రాసిన క్విజ్‌లకు సంబంధించిన స్కోర్‌లు పరిగణలోకి తీసుకోబడవు.
  • మీరు సమాధానాలు సబ్మిట్ చేసిన వెంటనే, మీరు ఇచ్చిన సమాధానాలు మరియు మీ స్కోర్ మీకు చూపించబడతాయి.
  • క్విజ్ ప్రచురించబడిన 24 గంటల తరువాత మాత్రమే, మీ సమాధానాలతో పాటు సరైన సమాధానాలు కూడా అందుబాటులో ఉంటాయి.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా క్విజ్‌లలో పాల్గొని, మీ బైబిల్ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే వీక్లీ, మంత్లీ మరియు స్పెషల్ క్విజ్‌లలో విజేతగా నిలవడానికి ప్రయత్నించండి.
  • అలాగే Top 20 మరియు లీడర్‌బోర్డ్ లో మీ పేరు చూడాలని మేము ఆశిస్తున్నాము.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి మా వెబ్‌సైట్‌లోని నియమాలను పరిశీలించండి లేదా మమ్మును సంప్రదించండి.